షర్మిల బాధను అర్థం చేసుకోవచ్చు… కానీ
సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారాన్ని ఆపాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. షర్మిలకు, సినీ నటుడు ప్రభాస్‌కు మధ్య సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాజకీయ వాతావరణం బాగా వేడెక్కుతున్న సందర్భంలో ఈ ప్రచారం కూడా ఊపందుకుంటోంది. దీంతో షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదు. రాజకీయ, సినిమా ప్రముఖులపై సోషల్ మీడియాలో భారీగా బురదచల్లుడు కార్యక్రమం …