హలో ఏపీ – అమరావతి ప్రతినిధి: కరోనాపై ఏపీ ప్రభుత్వం హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రభుత్వ హెల్త్ బులెటిన్లో ముఖ్యాంశాలు:
1) రాత్రి నుంచి కొత్తగా నమోదు కాని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
2) ఏపీలో ఇప్పటివరకు 19 కరోనా కేసులు నమోదు అయ్యాయి
2) ఏపీ ప్రభుత్వం 512 మందికి ఇప్పటివరకు కరోనా పరీక్షలు నిర్వహించింది
4) మొత్తం పరీక్షలు నిర్వహించిన వారిలో 433 మందికి నెగటివ్ తేలింది. 60 మంది రిపోర్టుల కోసం వైద్యులు ఎదురుచూస్తున్నట్టు వెల్లడించింది.
@ Hello AP, 29 March 2020