బిగ్బాస్ 2తో ఫేమస్ అయిన తేజస్వికి ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. అంతగా పాపులర్ కాని, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఘోరంగా ఫెయిలైన బ్రహ్మానందం లాఫ్టర్ చాలెంజ్ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు తేజస్వికి రాలేదు. దీంతో ఎలాగైనా సినిమా లేదా టీవీ షోల్లో మంచి అవకాశాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.
తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తరచుగా అందాలు ఆరబోస్తూ ఫోటోలు అప్లోడ్ చేస్తుంది. ఎవరైనా చూడకపోతారా, మంచి అవకాశం ఇవ్వకపోతారా అని. తేజస్వి పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే తను మంచి గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ తేజూ..